Finance and Health Minister Harish Rao inaugurated the nursery mela at the People's Plaza in Hyderabad on Thursday. Hundreds of nursery managers from different states are participating in the mela.Seeds of all kinds of plants and vegetables were also made available at this nursery mela.
#NurseryMela
#SoilBooster
#Plants
#Hyderabad
#HarishRao
#Health
#IndoorPlants
#OutdoorPlants
#Telangana
హైదరాబాద్‌లో గురువారం పీపుల్స్‌ప్లాజాలో నర్సరీమేళాను ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మొక్కల పెంపకాన్ని అలవాటుగా మార్చుకొంటే ఆరోగ్యం, ఉల్లాసం, ఉత్తేజం పొందవచ్చునని, వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాది నర్సరీల నిర్వాహకులు ఈ మేళాలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నర్సరీ మేళా లో అన్ని రకాల మొక్కలకి,కూరగాయలకు సంబంధించిన విత్తనాలను కూడా అందుబాటులో ఉంచారు.